HECVERT VOCATIONAL EDUCATION COUNCIL
(An Autonomous Body, Directorate of Vocational Education.Recognized By Goverment of India, New Delhi)

JOB ORIENTED VOCATIONAL COURSES








కేంద్ర ప్రభుత్వం ద్వార అనుమతి పొందిన HECVERT (An Autonomous Body, Directorate of Vocational Education.Recognized By Government of India) ఇందులో ఇచ్చు కోర్సుల నందు చేరుటకు www.cve.edu.inఅను వెబ్ సైట్ నుండి అప్లికేషను ఉచితముగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును. మీ వివరములు పూర్తి చేసి అప్లికేషను తో పాటు మీ Qualification Certificate Xerox, 5 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు మొదటి విడత ఫీజును Demand Draft ద్వార జత చేసి క్రింద తెలిపిన చిరునామాలకు పంపవలెను.అప్లికేషను మరియు ఫీజు మాకు చేరిన వెంటనే శిక్షణకు సంబంధించిన ఫార్యాoశములు. ఐడెoటేటి కార్డు రిజిస్టర్ పోస్ట్ ద్వార మీకు పంపబడును శిక్షణ చివరలో పరిక్ష వివరములు పంపబడును.విద్యార్థులు వారి వారి సొంత జిల్లానoదు , తెలుగు లేక ఆంగ్ల భాష నందు పరిక్ష వ్రాయవచ్చును .

శిక్షణ కాలము :- 2 సంవత్సరములు (ALL COURSES) ఫీజు చెల్లించు విధానము: Demand Draft (DD) Favouring “THE PRINCIPAL, HECVERT VOCATIONAL EDUCATION COUNCIL” Payable at Chennai (Any Nationalized Bank) అర్హత : ssc/sslc మొదటి Degree వరకు (వయస్సు నిమిత్తం లేదు)స్కూల్,కాలేజీ లలో చదువుచున్న విద్యార్థులు కూడ ఈ కోర్సులో చేయవచ్చును. పరీక్షా కేంద్రములు : ఆంధ్ర,తెలంగాణలో వారి వారి సొంత జిల్లా నందు తెలుగు,ఆంగ్లము భాషలలో పరీక్షలు వ్రాయవచ్చును.అన్ని వివరములు మీరు ఇవ్వబడిన మొబైల్ కు SMS పంపబడును. స్వయం ఉపాది: (Self-Employment) భారత ప్రధానమంత్రి స్వయం ఉపాది ద్వారా బ్యాంకు నందు బుణం పొంద వచ్చు . పూర్తి చేసిన అప్లికేషను మరియు DD పంపవలసిన చిరునామా(Postal మరియు Corurier)

How is Vocational Education Beneficial?

Experts view on Vocational Education

Our Council Video

  • HECVERT helps people in the better performance of their jobs as they acquire a great learning experience. Working professionals get a chance making money.

    VE & training is a sort of introduction as it gets employees ready for the workplace which comes in handy while performing various tasks.

  • Due to the nature of the skills it imparts, a student doesn't consider it a futility as compared to academic education.

    VE as the term itself denotes the students are specialised and therefore they have more chances of employment as compared to others.

  • Many students who are in a dilemma whether they should attend college or not, Vocational education really opens a completely new door.

    It makes an individual a responsible and independent whereas those who study regular courses lack in this sphere.

© 2024 CVE. All rights reserved

Application Download